Showing posts with label సిలువ యెందే నీదు ప్రేమ. Show all posts
Showing posts with label సిలువ యెందే నీదు ప్రేమ. Show all posts

08 June 2021

Siluvayande Needu Prema Thelisi | సిలువ యెందే నీదు ప్రేమ తెలిసికొంటిమో

సిలువ యెందే నీదు ప్రేమ - తెలిసికొంటిమో ప్రభో 

1. మాదు పాప గాయములను - మాపగోరి సిల్వపై - నీదు దేహమంత కొరడ దెబ్బ లోర్చుకొంటివే 

2. తండ్రి కుమారా శుద్ధాత్మలదేవా - ఆరాధింతు మా ఆత్మతో 
హల్లేలూయ స్తోత్రములను - ఎల్లవేళలా పాడెదం

DOWNLOAD MP3 SONG HERE 👇

Recent Post

ప్రేమామృత్తధారలు చిందించిన Premamrutha daaralu chindinchina

677 రెండవ అనుబంధము 1.ప్రేమామృత్తధారలు చిందించిన యేసుకు సమమెవరు?  ఆ - ఆ - ఆ ప్రేమయెతానై నిలచి - ప్రేమవాక్కులనే బలికి ప్రేమతో ప్రాణము బెట్టి -...