Nee mukhamu manoharamu | నీ ముఖం మనోహరం

నీ ముఖం మనోహరం నీ స్వరం మధురము 
నా ప్రియుడా యేసయ్య (2) 
దేవా.. దేవా.. దేవా.. దేవా (2) 

1.యేసయ్యా నా బిస్నేహితుడా - 
నా ఆరాధన దైవమా (2)
స్తుతి అర్పింతును నా జీవితాంతం - 
దేవా కొలిచెదను హృది అర్పింతును 
నీ నీతి శాశ్వత మైనది శాశ్వత మైనది
దేవా.. దేవా. దేవా.. దేవా (2) 

2.లోకము మారినా మారని ప్రేమ 
కాలము గడిచిన వీడని ప్రేమ 
అన్నీటి మించిన అరుదైన ప్రేమ 
కన్నీరు తుడిచిన కలువరి ప్రేమ 
ఎమివ్వగలను నీ ప్రేమకు 
నిన్ను వర్ణించగలనా నా యేసయ్య (2) 
దేవా..దేవా.. దేవా.. దేవా (2)
______________________________
Nee mukham manoharam - Nee Swaram Madhuramu 
Naa Priyuda Yesayya (2) 
Deva.. Deva.. Deva.. Deva (2)

1.Yesayya Naa Snehithuda Naa aaradana daivama (2)

Sthuthi Arpinthunu - Naa jeevithantham Deva Kolichedanu Hrudhi arpinthunu 

Nee Neethi shashvatha mainadhi Shashvatha mainadhi
Deva. Deva. Deva.. Deva (2) 

2.Lokamu maarina Maarani Prema
Kaalamu gadichina Veedani Prema 
Anniti minchina Arudhaina Prema 
Kaneeru thudiche kaluvari Prema 

Emivvagalanu nee premaku 
Ninnu varninchagalana Naa Yesayya (2) 
Deva.. Deva.. Deva.. Deva (2)

No comments: