02 January 2022

Yesu Puttadani Rakshana | యేసు పుట్టాడని రక్షణ

యేసు పుట్టాడని రక్షణ తెచ్చాడని 
క్రీస్తు పుట్టాడని శాంతిని ఇచ్చువాడని 
మేము వచ్చాము చూడటానికి 
మేము వచ్చాము పూజించడానికి 
ఇది మా క్రిస్మస్ ఆరాధన 
ఇది మా క్రిస్మస్ ఆనందము 

చుక్కని చూసి మేము వచ్చాము రాజుల రాజుని పూజించాము 
బంగారు సాంబ్రాణి బోళము అర్పించాము
అత్యానందముతో తిరిగి మేము వెళ్ళాము ||ఇది||

దూత వార్త విని మేము వచ్చాము రక్షకుడేసుని మేము చూశాము 
పసిబాలుడు కాదు పరమాత్ముడు అని 
అందరికి మేము చాటించాము ||ఇది||

No comments:

Recent Post

ప్రేమామృత్తధారలు చిందించిన Premamrutha daaralu chindinchina

677 రెండవ అనుబంధము 1.ప్రేమామృత్తధారలు చిందించిన యేసుకు సమమెవరు?  ఆ - ఆ - ఆ ప్రేమయెతానై నిలచి - ప్రేమవాక్కులనే బలికి ప్రేమతో ప్రాణము బెట్టి -...