రాజులకు రాజు పుట్టెనయ్యా (2)
రారేజుడా మనం వెళ్ళుదమన్నయ్యా (2) ||రాజులకు||
యూదయనీ దేశమందనయ్యా (2)
యూదులకు గొప్ప రాజు పుట్టెనయ్యా (2)
పశువుల పాకలోన్నన్నయ్యా (2)
శిశువు పుట్టె చూడరండన్నయ్యా (2)
తారనుజుచి తూర్పుజ్ఞానులన్నయ్యా (2)
తరలినారే బెత్లహేమన్నయ్యా (2) |
బంగారము సాంబ్రాణి బోళామన్నయ్యా (2)
బాగుగాను శ్రీ యేసుకే అన్నయ్యా ||రాజులకు||
ఆడుదామా పడుదామన్నయ్యా (2)
కూడి యేసుని మనం వేడుదామన్నయ్యా (2)
పొదుగను లోకమందన్నయ్యా (2)
సుందరుడు శ్రీ యేసుబుట్టెన్నయ్యా (2) ||రాజులకు||
DOWNLOAD MP3 SONG HERE 👇
No comments:
Post a Comment