27 November 2021

Toorpu dikku chukka putte | తూర్పు దిక్కు చుక్క బుట్టె

తూర్పు దిక్కు చుక్క బుట్టె మేరమ్మా - ఓ మరియమ్మా (2)
చుక్కను జూచి మేము వచ్చినాము - మొక్కి పోవుటకు (2) ||తూర్పు ||

బెత్లహేము పురము లోని బాలుడమ్మా - గొప్ప బాలుడమ్మా (2)
మన పాపముల బాప పుట్టెనమ్మా - మహిమ వంతుడమ్మా (2) ||తూర్పు ||

పశువుల పాకలోని బాలుడమ్మా - పాప రహితుడమ్మా (2)
పాపంబు బాపను పుట్టెనమ్మా - సత్యవంతుడమ్మా (2) ||తూర్పు ||

బంగారం సాంబ్రాణి బోళం తెచ్చినాము - బాల యేసు నొద్దకు (2) 
బంగారు పాదముల మ్రొక్కెదము - బహుగ పాడెదము (2) ||తూర్పు ||
DOWNLOAD MP3 SONG HERE 👇

No comments:

Recent Post

ప్రేమామృత్తధారలు చిందించిన Premamrutha daaralu chindinchina

677 రెండవ అనుబంధము 1.ప్రేమామృత్తధారలు చిందించిన యేసుకు సమమెవరు?  ఆ - ఆ - ఆ ప్రేమయెతానై నిలచి - ప్రేమవాక్కులనే బలికి ప్రేమతో ప్రాణము బెట్టి -...