Parama Jeevamu Naaku | పరమ జీవము నాకు నివ్వ

పరమ జీవము నాకు నివ్వ - 
తిరిగిలేచెను నాతోనుండ
నిరంతరము నన్ను నడిపించును - 
మరల వచ్చి యేసు కొని పోవును||యేసు||
 
ప||యేసు చాలును - యేసు చాలును 
      యే సమయమైన యే స్థితికైన 
      నా జీవితములో యేసు చాలును

1. సాతాను శోధనలధికమైన - 
    సొమ్మసిల్లక సాగి వెళ్ళెదను - 
    లోకము శరీరము లాగినను- 
    లోబడక నేను వెళ్ళెదను ||యేసు||

2. పచ్చికబయలులో పరుండజేయున్ -
    శాంతి జలము చెంత నడిపించును-
    అనిశము ప్రాణము తృప్తి పరచున్-
   మరణలోయలో నన్నుకాపాడును||యేసు||

3. నరులెల్లరు నన్ను విడిచినను - 
    శరీము కుళ్ళి కృశించినను 
    హరించినన్ నా ఐశ్వర్యము - 
    విరోధివలె నన్ను విడిచినను ||యేసు||

DOWNLOAD MP3 SONG HERE 👇

No comments: