మహోన్నతుడా- మా సత్యదేవుడా
మాకొసగిన ఘనరక్షణకై -మాస్తుతులన్-గైకొనుము ప్రభో
విమోచించితివి రక్తములో -ఏర్పరచితివి సంఘముగా
ఈ సంఘమును విశ్వమునకువెలుగుగా జేయుముదేవా
నీ సేవకై నీ ఆత్మన్ - మాపై క్రుమ్మరించు దేవా
నీ సిల్వచెంత మరుగునచేర్చి- ఆశీర్వదించుము దేవా
నీరాకకై మమ్ముదేవా - సిద్ధపరచుము ప్రభూ
నీ శక్తితోను మమ్మును నింపి - శక్తిగ చేయుము దేవా
No comments:
Post a Comment