కృతజ్ఞతలర్పించుడి - స్తుతులను చెల్లించుడీ (2)
||కృతజ్ఞత||
1.నాకము వర్షించినా - లోకము నశించినా (2)
కాపరియై మమ్ము - కాచిన ప్రభువునకు (2)
||కృతజ్ఞత||
2.ఆపదలే రానీ - అపనిందలే గానీ (2)
మాకు అండగా - నిలచినా విభునకూ (2)
||కృతజ్ఞత||
3.కరువులు కలిగిననూ -మరణము వచ్చినను (2)
కరుణతో కొరతలను- తీర్చిన ప్రభునకు (2)
||కృతజ్ఞత||
DOWNLOAD MP3 SONG HERE 👇
No comments:
Post a Comment