Parishuddudu parishuddudu పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని నిత్యము

పరిశుద్ధుడు పరిశుద్ధుడు (2)
పరిశుద్ధుడు అని నిత్యము దూతలతో కొనియాడబడుతున్న నా యేసయ్యా (2)
వందనం ప్రభు వందనం (2)

సర్వలోకము నీ మహిమతో నిండియున్నది దేవా... ఆ.. ఆ..
గమదనిస గమదనిస గమదనిస
సర్వలోకము నీ మహిమతో నిండియున్నది దేవా
గొప్ప స్వరముతో ప్రభు యేసు నామమును (2)
గాన ప్రతిగానం చేసెద నేను (2)
పరిశుద్ధుడు పరిశుద్ధుడు (2)

నా కంఠస్వరము వలన గడప కమ్ముల పునాదులు 
కదలుచున్నవి దేవా .. ఆ... ఆ..
గమదనిస గమదనిస గమదనిస
నా కంఠస్వరము వలన గడప కమ్ముల పునాదులు
కదలుచున్నవి దేవా ....
నా దేహమనే నీ ఆలయమందున (2)
స్తుతి ధూమము వేసెద నిరతము నీకు (2)

పరిశుద్ధుడు పరిశుద్దుడు 
సగమ దనిస నిస మగస 

పరిశుద్ధుడు పరిశుద్ధుడు 
సగమద గమదని మదనిస గనిసగ 
మగసని గసనిద సనిదమ దమగస...

పరిశుద్ధుడు పరిశుద్ధుడు..
సగమ గమద మదని దనిసగ గసని 
సనిదని దమ దమగస

పరిశుద్ధుడు పరిశుద్ధుడు
సససస గగగగ మమమమ దదదద నినినిని సససస
సససస గగగగ మమమమ దదదద నినినిని సససస
సస నిని దద మమ దద మమ గగ సస

పరిశుద్ధుడు పరిశుద్ధుడు
ససమమమమ గగదదదద మమనినినినిని
దదసససస సనిద నిదమ దమగ మగస
సగమదనిస సగమదనిస సగమదనిస (3)

పరిశుద్ధుడు పరిశుద్ధుడు 
పరిశుద్ధుడు అని నిత్యము దూతలతో
కొనియాడబడుతున్న నా యేసయ్యా (2)
వందనం ప్రభు వందనం (2)
DOWNLOAD MP3 SONG HERE 👇

No comments: