ప్రతి ద్వనియించేను శృతి నాదములతో (2)
కలువరి తొలి పలుకూ ||రాగము||
1. కృప జూపుచు నను - పిలచెను సిలువలో (2)
నెపములు చెప్పుచునె - నెడదృోసితి కరుణన్
||రాగము||
2. నీ పాపభారము - నాపై మోపని(2)
కరములు చాపె ప్రభో - కాదని త్రోసితిని
||రాగము||
3. కలువరి మాటలు - విలువైన ఊటలు (2)
సిలువను చేరుసుమీ - నలిగిన హృదయముతొ
||రాగము||
DOWNLOAD MP3 SONG HERE 👇
No comments:
Post a Comment