712
మనసా మనసా నీకిది తెలుసా
మానవ జీవిత వరస.. మానని జీవిత రభస
||మనసా||
1. ప్రేమా మయుడు యేసుని శుభకర - నా మందు మోక్షము దొరుకును (2)
విశ్వసించి పరలోక ప్రేమను ఆ ఆ.. (2) - నిత్యము పొందుట నీ యి విధియే (2) ||మనసా||
2. పాప శాప భారములన్నిటిన్ - పారద్రోల వ్రేలాడే సిలువపై (2)
పుణ్య రక్త ధారలు కార్చిన ఆ ఆ..(2) - ఘన్యుడు యేసే నీ శరణ్యం (2) ||మనసా||
– ఆచార్య ఆరార్కే మూర్తి గారు
DOWNLOAD MP3 SONG HERE 👇
No comments:
Post a Comment