గుండెగుడిలో యేసుఉంటే - దు:ఖమైన సంతోషం (2)
గుండెనిండా నువ్వే - యేసు గుండె నిండా నువ్వే (2)
1.లోక స్నేహం వెలివేసిన - శోకంలో ముంచి వేసిన
నువ్వే నా నేస్తం
నా హృదయం చెప్పేదొక్కటే - గుండె నిండా నువ్వే (2) ॥గుండె॥
2. ఊపిరంతా శాపమైన గాలికూడా గేలి చేసిన నువ్వే నా చెలిమి
జాలిలేని ఇలలోన నువ్వే నా కలిమి (2) ||గుండె ||
3.చిరకాలం నీ ఒడిలో ఉండాలనే ఆశ చెమ్మగిల్లే కళ్ళతోనే పాడుతున్నా గీతం భాషకంరని ఊసులతో చేస్తున్న స్తోత్రం (2) ॥గుండె||
No comments:
Post a Comment