Naa yesu rajyamu andamaina | నా యేసు రాజ్యము అందమైన

నా యేసు రాజ్యము అందమైన రాజ్యము 
అందులో నేను నివసింతును (2)
సూర్య చంద్రులు అక్కర లేని రాజ్యం 
ప్రభు క్రీస్తే వెలుగై ఉన్న రాజ్యం (2) ||నా యేసు||

1.అవినీతియే ఉండని రాజ్యము 
ఆకలి దప్పికలు లేని నిత్య రాజ్యం (2)
ఇక కరువు కష్టం వ్యాధి బాధ లేని రాజ్య 
ఇక లంచం మోసం మొహం ద్వేషం లేని రాజ్యం (2) ||నా యేసు||

2.హల్లెలూయా స్తుతులున్న రాజ్యం 
యేసే సర్వాధిపతి అయినా సత్య రాజ్యం (2) 
ప్రేమ శాంతి సమాధానం నిత్యం ఉన్న రాజ్యం 
నీతి న్యాయం ధర్మం సంతోషం ఉన్న రాజ్యం (2) || నా యేసు ||

No comments: