యెహోవ నా కాపరి .. యేసయ్య నా ఊపిరి,
నాకు లేమి లేదు
లోయలలో.. లోతులలో యెహోవ నా కాపరి -
లోయలలో.. లోతులలో యెహోవ నా కాపరి (2)
సంద్రములో .. సమరములో యెహోవ నా కాపరి (2)
1.పచ్చిక గల చోట్ల - నన్ను పరుండ జేయును (2)
శాంతి కరమైన జలముయెద్ధ - నన్ను నడిపించును (2) ||లోయలలో||
2.నీవు తోడై యుండువు - నన్ను ఆదరింతువు (2)
నీ మందిరములో కలకాలం - నివాసం చేతును (2) ||లోయలలో||
DOWNLOAD MP3 SONG HERE 👇
No comments:
Post a Comment