ధూళిని నీ నీటితో తడిపి -
మలచిన బొమ్మనయ్యా - మట్టి పాత్రనయ్యా (2) ||ధూళి||
1.గాలేటో వీచునో - వీచిన వైపుకే -
మరలిపోయే - బ్రతుకునాది (2)
గగనం నుండి కురిసినా - కృపా వర్షం (2)
గుణమును మార్చెను - స్థిర జీవమునిచ్చేను (2) ||ధూళి||
2.సుడిగాలి వలెను - గిరగిర తిరిగే -
గమ్యము లేని - బ్రతుకునాది (2)
పరము నుండి - రాలిన ప్రేమ వర్షం -
రూపము మార్చెను - స్థిర మార్గము చూపెను (2) ||ధూళి||
No comments:
Post a Comment