Sthuthinchi paadedam sthuthula | స్తుతించి పాడెదం స్తుతుల

స్తుతించి పాడెదం - స్తుతుల స్తోత్రార్హుడా
ఉత్సాహించి పాడెదం - ఉదయ సాయంత్రము
స్తుతుల సింహాసనం.. మీద ఆసీనుడా
మా స్తుతి ఆరాధన.. నీకే చెల్లింతుము (2) ||స్తుతించి||

1.గతకాలమంతా నీవు - మము కాచి కాపాడావు -  వ్యధలన్ని తీసావు (2)
గతిలేని మాపై నీవు - మితిలేని ప్రేమ చూపి (2)
శత సంఖ్యగా మమ్ము దీవించావు ||స్తుతించి||

2.కరుణా కటాక్షములను - కిరీటములుగాను - ఉంచావు మాతలపై (2)
పక్షి రాజు యవ్వనమువలె - మా యవ్వనమునంతా (2)
ఉత్తేజపరిచి తృప్తిని ఇచ్చావు ||స్తుతించి||
_______________________________
Sthuthinchi paadedam - sthuthula sthothrarhuda
Uthsaahinchi paadedam - udaya sayanthramu
Sthuthula simhasanam meedaseenuda
Maa sthuthi aaraadhana neeke chellinthumu (2) ||Sthuthinchi||

1.Gathakaalamantha neevu - mamu kachi Kapaadavu vyadhalanni theesaavu (2)
Gathi leni maapai neevu - mithileni prema chupi (2)
Shatha sankhyaga mammu deevinchaavu ||Sthuthinchi||

2.Karuna katakshamulanu kireetamulagaanu - unchaavu maa thalapai (2)
Pakshi raaju yavvanamuvale - maa yavvanamunantha (2)
Utthejaparachi thrupthini echchavu ||Sthuthinchi||
DOWNLOAD MP3 SONG HERE 👇

No comments: