08 June 2022

నన్నేలు నజరేయుడా

నన్నేలు నజరేయుడా – నను ప్రేమించు ప్రాణప్రియుడా
నీ ప్రేమకు సమమెవ్వరూ – నీవు కాక నాకెవ్వరూ
నీ కృపాతిశయములే నాకు అన్నపానములైయున్నవీ
నిను ధ్యానించు నా ప్రాణము నీ తట్టే చూచుచున్నదీ
శత్రు సమూహము నను చీల్చినను కనపడును నీ కరుణ హృదయమే
నీ సత్య వాక్యములే నాకు త్రోవ చూపుచున్నవీ
నీ దయాహస్తమే నన్ను ఎక్కలేనంత కొండపై ఎక్కించును
నీ సన్నిధిలో నే గడుపు క్షణము వెయ్యేండ్లకంటే అతి శ్రేష్టము

No comments:

Recent Post

ప్రేమామృత్తధారలు చిందించిన Premamrutha daaralu chindinchina

677 రెండవ అనుబంధము 1.ప్రేమామృత్తధారలు చిందించిన యేసుకు సమమెవరు?  ఆ - ఆ - ఆ ప్రేమయెతానై నిలచి - ప్రేమవాక్కులనే బలికి ప్రేమతో ప్రాణము బెట్టి -...