Neetho gadipe prathi kshanamu | నీతో గడిపే ప్రతి క్షణము

నీతో గడిపే ప్రతి క్షణము - 
ఆనంద బాష్పాలు ఆగవయ్యా (2)
కృప తలంచగా మేళ్లు యోచించగా (2)
నా గళమాగదు స్తుతించక - నిను కీర్తించక - 
యేసయ్యా యేసయ్యా - నా యేసయ్యా (4) ||నీతో|| 

మారా వంటి నా జీవితాన్ని - 
మధురముగా మార్చి ఘనపరచినావు (2) 
నా ప్రేమ చేత కాదు - నీవే నను ప్రేమించి (2)
రక్తాన్ని చిందించి నన్ను రక్షించావు (2) ||యేసయ్యా|| 

గమ్యమే లేని ఓ బాటసారిని -
నీతో ఉన్నాను భయము లేదన్నావు (2) 
నా శక్తి చేత కాదు - నీ ఆత్మ ద్వారానే (2) 
వాగ్ధానము నెరవేర్చి - వారసుని చేసావు (2) ||యేసయ్యా||
__________________________________
Nitho gadipe prathi kshanamu 
ananda bashpalu agavayya (2) 
Krupa thalanchaga mellu yochinchagaa (2)
na galamaagadu sthuthinchaka - 
ninu keerthinchaka - yesayya yesayya - na yesayya (4) ||Neetho|| 

Maaraa vanti naa jeevithanni - madhuramuga maarchi ghanaparacinavu (2) 
Na prema chetha kadu - neeve nanu preminchi (2) 
Rakthanni chindinchi nannu raksinchavu (2) ||Yesayya|| 

Gamyame leni o baatasaarini - neetho unnanu bhayamu ledannavu (2) 
Naa shakthi chetha kaadu - nee aathma dhvarane (2) 
vagdhanamu neraverchi - varasuni chesavu (2) ||Yesayya||

No comments: