ఆశ్చర్యమే నా జీవితం - ఊహించలేదు ఎన్నడూ ||ఏనాటిదో||
1.నీ రక్త సంబంధముతో - పరిశుద్ధ కుటుంబములో - నన్ను చేర్చిన ప్రేమ సాగరా (2)
ఎనలేని నీ ప్రేమకు - నా పాదాభివందనం (2) ||ఏనాటిదో||
2.తెరచాపవంటి జీవితం - లోక ప్రేమ సుడులో మధ్యలో - నలుదిశలా కృంగుతున్న వేళా (2)
నిజమైన నీ ప్రేమతో నను - నీ దరికీ చేర్చినావే ||ఏనాటిదో||
DOWNLOAD MP3 SONG HERE 👇
No comments:
Post a Comment