06 May 2022

Andarilona Unnavu anni | అందరిలోన ఉన్నావు అన్ని

అందరిలోన ఉన్నావు అన్ని నీవై ఉన్నావు
విశ్వాసముతో ప్రభువా అంటే ఎదురగా
వచ్చి నిలబడతావు
యేసయ్య... నా మనసే నీదయ్య
యేసయ్య... నా మనవే వినవయ్య

1.పువ్వులలోన ఉన్నావు నవ్వులలోన ఉన్నావు 
ఏ ఇద్దరు నీ పేరున కుడితే
అక్కడ నీవే ఉంటావు ||యేసయ్య||

2.ఉపకారంలో ఉన్నావు సహకారంలో ఉన్నావు 
అనుదినము మా ఆహారంలో
బాగం నీవై ఉన్నావు ||యేసయ్య||

3.దీనుల కొరకై వున్నావు అనాధల కోసం వున్నావు
కరుణామయుడ దయ చూడంటే 
ఇట్టే ఆదరి చేరుస్తావు ||యేసయ్య||

4.రోగుల మద్యన ఉన్నావు 
పాపత్ములకై ఉన్నావు
బోధకుడా నువ్వు మము బ్రోమంటే 
ప్రేతాత్మలనే తరిమేస్తావు ||యేసయ్య||

No comments:

Recent Post

ప్రేమామృత్తధారలు చిందించిన Premamrutha daaralu chindinchina

677 రెండవ అనుబంధము 1.ప్రేమామృత్తధారలు చిందించిన యేసుకు సమమెవరు?  ఆ - ఆ - ఆ ప్రేమయెతానై నిలచి - ప్రేమవాక్కులనే బలికి ప్రేమతో ప్రాణము బెట్టి -...