06 April 2022

Yesayya na yesayya nee thyagam | యేసయ్య నా యేసయ్య నీ త్యాగం

యేసయ్య నా యేసయ్య 
నీ త్యాగం నే మరువలేనయ్యా 
యేసయ్య నా యేసయ్య 
నీ సహనం నే మరువలేనయ్యా (2)

అ.ప: మరువలేనయ్యా నీ ప్రేమను 
వీడలేనయ్యా నీ బంధము

1. నా కోసమే ఆ కల్వరి కొండపై -
సిలువలో వ్రేలాడినావయ్య (2)
నీ దేహముపై నీవు పొందిన దెబ్బలతో -
నాకు స్వస్థత ఇచ్చావయ్యా (2)

మరువలేనయ్యా నీ ప్రేమను -
వీడలేనయ్యా నీ బంధము (2) || యేసయ్య ||

2.ఆకరి రక్తపు బొట్టు నా కొరకై కార్చి -
నన్ను శుద్ధి చేసావయ్యా (2)
నీ రాజ్యములో నీతో నివసించే -
అర్హతను ఇచ్చావయ్యా (2)
మరువలేనయ్యా నీ ప్రేమను -
వీడలేనయ్యా నీ బంధము (2) || యేసయ్య ||

No comments:

Recent Post

ప్రేమామృత్తధారలు చిందించిన Premamrutha daaralu chindinchina

677 రెండవ అనుబంధము 1.ప్రేమామృత్తధారలు చిందించిన యేసుకు సమమెవరు?  ఆ - ఆ - ఆ ప్రేమయెతానై నిలచి - ప్రేమవాక్కులనే బలికి ప్రేమతో ప్రాణము బెట్టి -...