20 April 2022

Sthothrinchedanu nenu sthothrincheda | స్తోత్రించెదను నేను స్తోత్రించెదా

స్తోత్రించెదను నేను స్తోత్రించెదా 
దేవా సుందర యేసురాజుని స్తోత్రించెదా 
దేవా సుందర యేసు రాజుని స్తోత్రించెదా || స్తోత్ర ||

1. నరరూపి అయినవానిన్ స్తోత్రించెదా (2)
 మోక్షద్వారము తెరచినవానిన్ స్తోత్రించెదా (2)

2. శాపకీడు ధీర్చినవానిన్ స్తోత్రించెదా (2)
మమ్ము కాచువాని వాంఛతొడ స్తోత్రంచెదా (2)

3. కన్యమనవు తనయుని స్తోత్రించెదా (2)
వచ్చే మెసయ్యను మనసారా స్తోత్రించెదా (2)

No comments:

Recent Post

ప్రేమామృత్తధారలు చిందించిన Premamrutha daaralu chindinchina

677 రెండవ అనుబంధము 1.ప్రేమామృత్తధారలు చిందించిన యేసుకు సమమెవరు?  ఆ - ఆ - ఆ ప్రేమయెతానై నిలచి - ప్రేమవాక్కులనే బలికి ప్రేమతో ప్రాణము బెట్టి -...