నా తోడుగా నివు ఉండలనీ - ఆశగా ఉన్నది
ఆశగా ఉన్నది
ఆశగా ఉన్నది యేసయ్యా ఆశగా ఉన్నది ||కనులు||
నీతిగా నిలిచావు - నిందలే మెసావు
రక్షగా ఉన్నావు - రక్తమే కార్చావు
నే మరువలేను నీ త్యాగము - నే విడువలేను నీ మార్గం
నీ కృప దీవనే పోందాలని ||ఆశగా||
జీవమై ఉన్నావు - జీవితం ఇచ్చావు
ప్రేమనే పేంచావు - ప్రాణమే వీడిచావు
ఏమిఇవ్వగలను నీ ప్రేమకు - ఆపురుపమైన నీ కరుణకు
హృదయమే - ప్రేమతో ఇవ్వాలని ||ఆశగా||
No comments:
Post a Comment