Kruthagnathatho Samarpanatho | కృతజ్ఞతతో సమర్పణతో

కృతజ్ఞతతో సమర్పణతో - ఆయన సన్నిధి చేరెదము
ప్రధమఫలం ప్రతిష్టార్పణ - పదియవ భాగం ఆయనవే
మనసార సమర్పించెదం - వెనుకాడకు ఇచ్చుటలో
ఆ ఆ ఆ ఆ ఆ

ఆయన ఆలయం దీవెనలకు నిలయం
ఆకాశ వాకిండ్లు తెరువగను
పట్టజాలని దీవెన నీకుండును
ఆ ఆ ఆ ఆ ఆ
హల్లేలూయ హల్లేలూయ

కలిగినదంతయు అపొస్తులుల చెంత
వదిలిరి శిష్యులు దేవునికి సిరి సంపదలన్ని
ఆ ఆ ఆ ఆ ఆ

పరలోకపు నిధిని సంపాదించితివా
పరముకు చేరే గవిని ఇది
సమర్పణ చేయుము కానుకలు
ఆ ఆ ఆ ఆ ఆ

No comments: