02 January 2022

Andukonuma Swaagatham | అందుకొనుమ స్వాగతం

అందుకొనుమా స్వాగతం 
నిత్యనూతన రాజాధినేత - 
శాశ్వత జీవ మోక్షప్రదాత 

1. నిరాధార ఆకాశాన అందమైన ఆ వెలుగు -  అపురముగెల నిల్చెనో 
పీటంలేని గగనానా దూతకొటి నిల్చి - గానం ఎలాచేసిరో ఓ (2) 
అంబరాన అద్భుతాలే - శూన్యంలో సోయగాలై (2) 

2. దేవునాకసాధ్యము ఏదియు లేదని - రుజువయే నేటితో
అపవాది క్రియలకు అనంతనాశనం - ఈనాడే ఆరంభం (2) 
రక్షణ అస్త్రధారి - నిరీక్షణ నీవేమరి (2) 
నీ పాటి లేరు సరి వింతగొల్పు నీదు జన్మ

No comments:

Recent Post

ప్రేమామృత్తధారలు చిందించిన Premamrutha daaralu chindinchina

677 రెండవ అనుబంధము 1.ప్రేమామృత్తధారలు చిందించిన యేసుకు సమమెవరు?  ఆ - ఆ - ఆ ప్రేమయెతానై నిలచి - ప్రేమవాక్కులనే బలికి ప్రేమతో ప్రాణము బెట్టి -...