Vachindi Vachindi Vachindi Christmas Panduga | వచ్చింది వచ్చింది వచ్చింది క్రిస్మస్ పండుగా

వచ్చింది వచ్చింది వచ్చింది క్రిస్మస్ పండుగా 
మార్పులేకుండ చేస్తే శుద్దదండగా 
వచ్చింది వచ్చింది వచ్చింది క్రిస్మస్ పండుగ
యేసయ్య కోరింది మనలో మార్పునే కదా
 
ఇంటికి రంగులుకాదు - వంటికి హంగులు కాదు
అల్లరి ఆటలు కాదు - త్రాగుబోతు విందులు కాదు

మారు మనస్సు కలిగుండుటయే క్రిస్మస్
అపవిత్రతను విసర్జించుటే క్రిస్మస్
దైవప్రేమ కలిగుండుటయే క్రిస్మస్
ప్రభువు కొరకు జీవించుటయే నిజ క్రిస్మస్ ||వచ్చింది||

1.రంగురంగు వస్త్రాలు - మురుకుగుడ్డలా మనస్సులు
మెరిసిపోతున్న ఇళ్ళూ-మాసిపోయాయి హృదయాలు
ఇంటిపైన నక్షత్రాలు - ఇంటిలో మద్యపానులు
పేరుకేమో క్రైస్తవులు - తిరుమారని జనులు (2) ||ఇంటికి||

2.విద్యలేని పామరులు - విధేయులై బ్రతికారు
విద్యవున్న సోమరులు - మందిరాలకే రారు
తూర్పుదేశపు జ్ఞానులేమో - మోకాళ్ళువంచినారు
చదువు పదవుంటే చాలు - మోకరించరూ వీరు (2) ||ఇంటికి||

3.దినములు చెడ్డవిగనుక - సమయమును పోనియ్యకా
అజ్ఞానులవలే కాకా - జ్ఞానులవలే నడవాలి
పాపముతీయుట కొరకే - ప్రభుపుట్టాడని తెలిసి
పాపము వీడక నీవు - ఉత్సవ ఉల్లాసాలా (2) ||ఇంటికి||
________________________________
Vachhindi vachhindi vachhindi Christmas panduga
Maarpulekunda cheste shuddha dandaga
Vachhindi vachhindi vachhindi Christmas panduga
Yesayya korindi manual maarpunekada

Intiki rangulu kaadu - vantiki hangulu kadu
Allari aatalu kaadu - tragubothu vindulu kadu (2)
Maarumanasu kaligundutaye Christmas
Apavitratanu visarjinchutaye Christmas
Daivaprema kaligundutaye Christmas
Prabhuva koraku jeevinchutaye nija Christmas ||Vachhindi||

1.Rangu rangu vastralu - murikiguddala manasulu
Merisipotunna illu - Maasipoyayi hrudayalu
Intipaina nakshatraalu - intilo madyapanulu
Perukemo kraistavulu - teerumaarani janulu (2) ||Intiki||

2.Vidyaleni paamarulu - vidheyulai bratikaaru
Vidyavunna somarulu - mandiraalake raaru
Toorpu deshapu jnaanulemo - mokaallu vanchinaru
Chaduvu padavunte chaalu - mokarincharu veeru (2) ||Intiki||

3.Dinamulu cheddavi ganuka - samayamunu poniyyaka
Ajnanula vale kaaka - jnanulavale nadavaali
Paapamu teeyuta karaoke - prabhuvu puttadani telisi
Papamu veedaka neevu - vuthsava vullasaala (2)||Intiki||

DOWNLOAD MP3 SONG HERE 👇

No comments: