Yesayya Naakantu Evaru | యేసయ్యా నాకంటూ ఎవరు

యేసయ్యా నాకంటూ ఎవరు లేరయా (2)
నిన్ను నమ్మినే బ్రతుకుచుంటిని - నిన్ను వెదకుచు పరుగెత్తుచుంటిని 
చూడు యేసయ్యా నన్ను చూడు యేసయ్యా
చేయిపట్టి నన్ను నీవు నడుపు యేసయ్య (2) ||యేసయ్యా||

1. కలతలెన్నో పెరుగుతుంటే కన్నీరైతిని - బయట చెప్పుకోలేక మనసునేడ్చితి (2)
లేరు ఎవరు వినుటకు - రారు ఎవరు కనుటకు
చూడుయేసయ్యా నన్నుచూడు యేసయ్యా - చేయిపట్టి నన్ను నీవు నడుపు యేసయ్య (2) ||యేసయ్యా||

2. లోకమంత వెలివేయగ కుమిలిపోతిని - నమ్మినవారు ననువీడగ భారమాయెను (2) 
లేరు ఎవరు వినుటకు - రారు ఎవరు కనుటకు
చూడు యేసయ్యా నన్ను చూడు యేసయ్యా - చేయిపట్టి నన్ను నీవు నడుపు యేసయ్య (2) ||యేసయ్యా||
DOWNLOAD MP3 SONG HERE 👇

No comments: