04 November 2021

Kanneeru Thudichithivi Naa | కన్నీరు తుడిచితివి నా బాధలన్నీ

కన్నీరు తుడిచితివి - నా బాధలన్నీ మాపితివి 
కష్టాల కడగండ్లు తొలగించి - కరుణతో బ్రోచితివి
యేసూ కరుణతో బ్రోచితివి .. కన్నీరు తుడిచితివి

1. నలువైపులా కొట్టబడి - నాశనమైతి ననుకొంటిని (2)
నమ్మదగిన నా దేవుడవై - నన్నాదుకొంటివి (2) ||కన్నీరు||

2. నాతోడుగా నీవుండగా - జడియను నేను ఏనాటికి(2)
నీ వాక్యమే కాపాడును - నిత్యము నడిపించును (2) ||కన్నీరు||

3. నీ రక్తమే జీవమై - ప్రవహించుచున్నది నాలోన (2)
సజీవినై కీర్తింతును - నిరతము స్తోత్రింతును (2) ||కన్నీరు||
DOWNLOAD MP3 SONG HERE 👇

No comments:

Recent Post

ప్రేమామృత్తధారలు చిందించిన Premamrutha daaralu chindinchina

677 రెండవ అనుబంధము 1.ప్రేమామృత్తధారలు చిందించిన యేసుకు సమమెవరు?  ఆ - ఆ - ఆ ప్రేమయెతానై నిలచి - ప్రేమవాక్కులనే బలికి ప్రేమతో ప్రాణము బెట్టి -...