14 October 2021

Nesthama priya nesthama | నేస్తమా ప్రియ నేస్తమా మధురమైన


నేస్తమా.. ప్రియ నేస్తమా.. మధురమైన బంధమా
మరువలేను.. నీదు ప్రేమను.. యేసు దైవమా (2)

వేదన బాధలలో - కృంగిన సమయములో
నీ ప్రేమతో.. నన్ను తాకి.. ఆదరించినావు
చీకటి తొలగించి - మహిమతో నింపినావు
పరిశుద్ధాత్మతో అభిషేకించి నను విమోచించినావు ||నేస్తమా||
DOWNLOAD MP3 SONG HERE 👇

No comments:

Recent Post

ప్రేమామృత్తధారలు చిందించిన Premamrutha daaralu chindinchina

677 రెండవ అనుబంధము 1.ప్రేమామృత్తధారలు చిందించిన యేసుకు సమమెవరు?  ఆ - ఆ - ఆ ప్రేమయెతానై నిలచి - ప్రేమవాక్కులనే బలికి ప్రేమతో ప్రాణము బెట్టి -...