నీ ప్రేమయే నాకు చాలు - నీ తోడు నాకుంటే చాలు -
నా జీవితాన.. ఒంటరి పయనాన - నీ నీడలో నన్ను నడిపించుమా (2)
యేసయ్య.. యేసయ్య.. యేసయ్య.. యేసయ్య..
1. నీ ప్రేమతోను నీ వాక్కుతోను - నిత్యము నన్ను నింపుమయ్య
నీ ఆత్మాతోను నీ సత్యము తోను - నిత్యము నన్ను కాపాడుమయ్య
నీ సేవలో నీ సన్నిధిలో - నీ మాటలో నీ బాటలో -
నిత్యము నను నడిపించుమయ్య
యేసయ్య.. యేసయ్య.. యేసయ్య.. యేసయ్య
2. నువు లేక నేను జీవించలేను - నీ రాకకై వేచి ఉన్న -
నువ్వు లేని నన్ను ఉహించలేను - నాలోన నివసించుమన్న
నా ఊహలో నీ రూపమే - నా ద్యాసలో నీ ధ్యానమే -
నీ రూపులో మర్చేనయ్య
యేసయ్య.. యేసయ్య.. యేసయ్య.. యేసయ్య..
DOWNLOAD MP3 SONG HERE 👇
No comments:
Post a Comment