30 September 2021

“నేనిప్పటికిని మనుష్యులను సంతోషపెట్టువాడనైతే క్రీస్తుదాసుడను కాకయేపోవుదును”.- గలతీయులకు 1:10


⛪ నేటి దిన ధ్యానము ⛪
🙏 ప్రభువు నామములో అందరికీ శుభోదయం 🙏

✝️  *క్రీస్తుదాసుడను*  ✝️

 “నేనిప్పటికిని మనుష్యులను   సంతోషపెట్టువాడనైతే క్రీస్తుదాసుడను   కాకయేపోవుదును”. 
- గలతీయులకు 1:10

నీవు ఎప్పుడైనా నీ చుట్టూ ఉన్నవారితో పోల్చుకొని నేనలా లేనని అనుకున్నావా? నీకన్నా గొప్పవారిని చూచి అసంతృప్తి చెందావా?

ఒకవేళ మనం అలా అసంతృప్తి చెందినా దానిని లోలోపలే దాచుకుని బాధపడుతూ ఉంటాము. మనము గొప్పవారిలా ఉండాలని వారు మనతో స్నేహించడం కోసం వారిని సంతోషపెట్టాలని ప్రయత్నిస్తూ ఉంటాము. అది సహజం!

మనం ప్రతీ ఒక్కరికీ నచ్చాల్సిన అవసరం లేదు. కానీ మనం యేసు క్రీస్తుకు నచ్చే విధంగా ఉండాలి. ఆయనను మించిన గొప్పవారు మరొకరు లేరు. కాబట్టి మనం క్రీస్తు వైపు చూద్దాం, ఎందుకంటే ఆయనే మన గమ్యం.

🛐ప్రార్థనా:🛐
ప్రియమైన తండ్రి, నన్ను నన్నుగా చేసినందుకు నీకు వందనములు. ఎల్లప్పుడూ నేను మీకు నచ్చే పనులను చేయడానికి నాకు సహాయము చేయమని యేసునామములో ప్రార్థించుచున్నాము తండ్రి, ఆమేన్.

No comments:

Recent Post

ప్రేమామృత్తధారలు చిందించిన Premamrutha daaralu chindinchina

677 రెండవ అనుబంధము 1.ప్రేమామృత్తధారలు చిందించిన యేసుకు సమమెవరు?  ఆ - ఆ - ఆ ప్రేమయెతానై నిలచి - ప్రేమవాక్కులనే బలికి ప్రేమతో ప్రాణము బెట్టి -...