27 May 2021

Shaswathuda vismayamondhi Nenu | శాశ్వతుడా విస్మయమొంది నేను


67
How Great thou Art

1.శాశ్వతుడా ! విస్మయమొంది నేను 
నీ స్వంతహస్త సృష్టిజూడగా 
నీ స్వరం విందున్ ఉరుములయందు 
యేసు ప్రభూ నిన్నారాధింతును

     || ఓ రక్షకా! నీ స్తుతి పాడెదన్
        నూరంతలన్ మహాదేవా 
        నా రక్షకా! నమస్కరింతునిన్ 
        మారని యో మహాదేవా||

2.వృక్షంబులందున్, అడవులలోనే 
పక్షుల పాటలాలకింతును 
తక్షణ మగ్రపర్వతంబు నుండి 
అక్షులతో నీ మహిమ గందున్.

3.మహాదేవా ! నీయేక పుత్రుండిలన్ 
నా హేయపాపముల్ భరించి, నా 
సహాయుడై తా మరణించె నంచు 
ఓహో ! యాశ్చర్యపడి స్మరింతున్ .

4. క్రీస్తు విజయార్భాటముతో వచ్చి 
నీ స్థలమందు నన్ను జేర్చగా 
నే స్థిరతుష్టితో సాష్టాంగపడి 
నీ స్తుతి జేతునో మహాదేవా.
- కార్ల్ బోబెర్గ్ 
అను : ఏ . నేస్మిత్
DOWNLOAD MP3 SONG HERE 👇

No comments:

Recent Post

ప్రేమామృత్తధారలు చిందించిన Premamrutha daaralu chindinchina

677 రెండవ అనుబంధము 1.ప్రేమామృత్తధారలు చిందించిన యేసుకు సమమెవరు?  ఆ - ఆ - ఆ ప్రేమయెతానై నిలచి - ప్రేమవాక్కులనే బలికి ప్రేమతో ప్రాణము బెట్టి -...