27 May 2021

Kaachi Kapaadina Karuna | కాచి కాపాడిన కరుణ చూపించిన


కాచి కాపాడిన - కరుణ చూపించిన - క్రీస్తుయేసుని -
కీర్తించి పొగడెదన్..కీర్తించి పొగడెదన్..(2)

1. పాప భారముతో - శాపకూపములో(2) 
పడిన నన్ను - పైకి లేపి దరికి చేర్చెను (2)

2. కష్ట నష్టములో - క్రుంగినేనుండగా (2) 
కృపను చూపి , కరము చాపి - అభయమునిచ్చెను (2)

3. సిలువ రక్తములో - శుద్ధిపరచెను (2) 
స్వస్థపరచి సంపూర్ణునిగా - పరమున చేర్చెను (2)


No comments:

Recent Post

ప్రేమామృత్తధారలు చిందించిన Premamrutha daaralu chindinchina

677 రెండవ అనుబంధము 1.ప్రేమామృత్తధారలు చిందించిన యేసుకు సమమెవరు?  ఆ - ఆ - ఆ ప్రేమయెతానై నిలచి - ప్రేమవాక్కులనే బలికి ప్రేమతో ప్రాణము బెట్టి -...