బాటకు తేజము ప్రభువిచ్చు జీవము
||పరిశుద్ధ||
1. నిత్యము నిలిచెడి సత్యమున్ తెలుపును
భక్తితో సరివిని శక్తితో గొలువుము
||పరిశుద్ధ||
2. పరలోక ప్రాప్తికి పావన మార్గము
పాపము తొలగించు పరమౌషము ఇదియే
||పరిశుద్ధ||
DOWNLOAD MP3 SONG HERE 👇
No comments:
Post a Comment