నా కాపరి నీవే యేసయ్య - నా ఊపిరి నీవే మెస్సయ్య
1. నీ వాక్యపు వెలుగులోన నడిచెదనయ్య
నీ రక్షణ గూర్చి నేను పాడెదనయ్య..ఆ..ఆ..ఆ..(2)
సంగీత స్వరములతో స్తుతియింతును (2)
2. ఈ ఊపిరి నీవిచ్చిన కృపాదానమే
నన్నిలలో కాపాడే కాపరి నీవే..ఆ..ఆ..ఆ..
నీ ఆత్మతో నను శృతి చేయుమయా (2)
DOWNLOAD MP3 SONG HERE 👇
No comments:
Post a Comment