నీ వంటి వారు ఒక్కరును లేరు - నీవే అతి శ్రేష్టుడా
దూత గణములు నిత్యము కొలిచే - నీవే పరిశుద్దుడా
నిన్నా నేడు మారని ||ఆరాధన||
1. అబ్రహాము ఇస్సాకును - బలి ఇచ్చినారాధన
రాళ్ళతో చంపబడిన స్తెఫను వలె ఆరాధన (2) ||ఆరాధన||
2. పదివేలలోన అతి సుందరుడా - నీకే ఆరాధన
ఇహపరములోన ఆకాంక్షనీయుడా - నీకు సాటెవ్వరు
నిన్నా నేడు మారని ||ఆరాధన||
3. దానియేలు సింహపు బోనులో - చేసిన ఆరాధన
వీధులలో నాట్యమాడిన - దావీదు ఆరాధన (2) ||ఆరాధన||
DOWNLOAD MP3 SONG HERE 👇
No comments:
Post a Comment