రకరకాల విత్తనాలు ప్రేమమీర చల్లినావు (2)
మొలకలేత్తిన చిగురాకు లేసిన (2)
పూవులెందుకు పూయలేదు
ఫలమెందుకు పండలేదు. ||యేసయ్యా||
1. సంఘాల స్థాపించినావు -
సదుపాయములిచ్చినావు(2)
సంఘమెదిగిన సంఖ్య పెరిగిన (2)
సాంగత్య ప్రశాంతి లేదు సౌరభ్యము నిండలేదు
||యేసయ్యా||
2. స్వార్థరహితుల కాపులేదు-
ఆత్మజీవికి పెంపులేదు (2)
సేవచేసిన సువార్తసాగిన (2)
పూలేందుకు పూయాలేదు (2)
ఫలమెందుకు పండలేదు ||యేసయ్యా||
No comments:
Post a Comment