జీవనదిని నా హృదయములో - ప్రవహింప చేయుమయ్యా
1.శరీర క్రియలన్నియూ - నాలో నశియింప చేయుమయ్యా (2) ||జీవ||
2.ఆత్మీయ వరములతో - నన్ను అభిషేకం చేయుమయ్యా (2) ||జీవ||
3.ఎండిన ఎముకలన్నియు - తిరిగి జీవింపచేయుమయ్యా (2) ||జీవ||
4.బలహీన సమయములో - నీ బలము ప్రసాదించుము (2) ||జీవ||
DOWNLOAD MP3 SONG HERE 👇
No comments:
Post a Comment