Yehova Gadde Mundata | యెహోవ గద్దె ముందట

33
Before Jehovah's throne

1.యెహోవ గద్దె ముందట - జనంబులార మ్రొక్కుడి
యెహోవ దేవుడే సుమీ - సృజింప జంప గర్తయే. 

2.స్వశక్తి చేత నాయనే - మమున్  సృజించె మట్టిచే
భ్రమించు గొఱ్ఱ రీతిగా - దప్పంగ మళ్లి చేర్చెను

3.సుకీర్తి పాడి గుంపులై - ప్రసిద్ధి చేతు మాయనన్
జగత్తు వేయి నోళ్లతో - స్తుతించు దివ్యమౌ ధ్వనిన్ 

4.ప్రభుత్వ ముండు నంతకు - అగున్ నీ ప్రేమ నిత్యము
చిరంబు నీదు సత్యము - వసించు నెల్ల కాలము.
- ఐజాక్ వాట్స్
అనువాదం: ఈ . న్యూవెల్
---------------------------------------
Yehova gadhe mundata - Janambu laara mrokkudi
Yehova devude sumi - Srujimpa jampa garthaye

2.Shwashakti chetha nayane - Mamun srujinche mattiche
Bhraminchu gorre reethiga - Dhappamga malli cherchenu

3.Sukeerthi paadi gumpulai - Prasiddi chethu maayanan
Jagathu veyi nollatho - Stuthinchu divyamou dhwanin

4.Prabhuthva mundunathaku - Agun nee prema nithyamu
Chirambu nidhu sathyamu - Vasinchu nella kaalamu.        
- Issac Watt's
 Translation: E. New wale
DOWNLOAD MP3 SONG HERE 👇

3 comments:

Unknown said...

Thankyou for your manuscript.

CALVARY LYRICS said...

Praise the Lord 🙏🙏🙏

Unknown said...

Praise the Lord🙏