శ్రీయేసు మా రాజా - షాలేము రాజా (2)
ధన్యులను చేయగా నరులను పరము విడచి - ధరకు వచ్చితివా
మరియమ్మ గర్భమున.. మరియమ్మ గర్భమున
1.నీవే మార్గము నీవే సత్యము నీవే జీవము - ప్రభు నీవే ద్వారము (2)
నీవుగాక వేరె మాకు దారి లేదయ్యా (2) -
పరమ దారి నీవయ్యా.. ||శ్రీయేసు||
2.జీవాహారము జీవజలము జీవాధిపతివి నీవే -జీవింప జేసితివి (2)
నీవుగాక వేరె మాకు దారి లేదయ్యా (2)-
పరమ దారి నీవయ్యా .. ||శ్రీయేసు||
3.గొప్ప కాపరి మంచి కాపరి ప్రాణమిచ్చితివి - ప్రధాన కాపరివి (2)
నీవుగాక వేరె మాకు దారి లేదయ్యా (2)
పరమ దారి నీవయ్యా .. ||శ్రీయేసు||
- డా. ఎ.డి. శిఖామణి
DOWNLOAD MP3 SONG HERE 👇
No comments:
Post a Comment