Nee Bharamantha Yesu | నీ భారమంత యేసు పైన మోపుము

నీ భారమంత యేసు పైన మోపుము - నీ తీరమును క్షేమముగా చేర్చును
ఏ చిక్కునైన చక్కగాను చేయును - నీ పక్కనుండి నిన్ను ఆదరించును

1.నీ నేరం సిలువ పైన మోసెను - ఆ ఘోరం నీకై భరియించెను 
నీ పాపజీవితం ఆయనకు తెలుసులే - ఒప్పుకున్న తప్పకుండ నీ శాపం బాపులే 

2.అద్భుతాలు ఎన్నో తను చేసెను - ఎందరినో ముట్టి బాగుచేసెను 
నీ రోగ రుగ్మతలు ఆయనకు తెలుసులే - నోరు తెరచి అడిగిన నిన్ను బాగుపరచులే 

3.గాలి తుఫాను ఆపివేసెను - సముద్రమునే నిమ్మళింపజేసెను 
నీ జీవిత అలజడులు ఆయనకు తెలుసులేే - ఆయన కర్పించిన అన్ని సరిచేయులే

No comments: