29 May 2021

Karuninchinaava Kalushaathmuni | కరుణించినావా కలుషాత్ముని

కరుణించినావా కలుషాత్ముని క్షమియించినావా పాపాత్ముని 
ఈ దీనుని కడుహీనుని 

1.మలినమైనది నా బ్రతుకు - పనికిరానిది నీ సేవకు
 బలి చేసితి నిను సిల్వకు - నా పాపములకొరకు 

2.మోడువారిన ఈ జీవితం - సిలువనీడన ఫలభరితం 
చాటింపనిలలో నీ చరితం - నా జన్మకు నిజఫలితం 

3.నీ ప్రేమకై నేనేమిత్తును - నీ పూజకై ఏమి సమర్పింతును 
నలిగిన నా హృదయం నీకిత్తును - నా స్తుతులనర్పింతును

No comments:

Recent Post

ప్రేమామృత్తధారలు చిందించిన Premamrutha daaralu chindinchina

677 రెండవ అనుబంధము 1.ప్రేమామృత్తధారలు చిందించిన యేసుకు సమమెవరు?  ఆ - ఆ - ఆ ప్రేమయెతానై నిలచి - ప్రేమవాక్కులనే బలికి ప్రేమతో ప్రాణము బెట్టి -...