అందాలు ఎన్నెన్నో ఉన్నా - ఆనంద మెంతో ఉన్నా
నీ ప్రేమలోని దివ్యానుభూతి - ఎందెందు కలదు ప్రభువా
ఈ లోకమే నటనాలయం - ఈ జీవితం పాపపు నిలయం
నీ ప్రేమ లేని జీవితం - ఏనాటికైనా శూన్యం (2) ||అందాలు||
నీ ప్రేమను నీ దీవెనను - గ్రహించలేని పాపిని నేను
నీ కరుణ లేని జీవితం - ఏనాటికైనా వ్యర్థం (2) ||అందాలు||
DOWNLOAD MP3 SONG HERE 👇
No comments:
Post a Comment