భావన దీవెన నీవే -
నా సాధన ప్రార్థన నీవే క్రీస్తు (2)
1. జీవనమౌ నీ ప్రేమ దీపము -
పావనమౌ నీత్యాగ రూపము (2)
పదిలపరచి నాహృదయములో -
సతతము నిన్నే సేవింతును ||భావన||
2. శోభితమౌ నీ సుందర హృదయం -
శుభకరమౌ నీ ఆశ్రిత సదనం (2)
జయకరమౌ నీమార్గంలో -
నీదరి నన్నే నడిపించుము ||భావన||
________________________
Bhavana Deevena Neeve -
Naa sadhana Prardhana neeve kreesthu (2)
Jeevanamou nee prema deepamu -
Paavanamou nee thyaga rupamu (2)
Padhila parachi naa hrudayamulo -
Sathathamu ninne sevinthunu ||Bhavana||
Shobhithamou nee sundara hrudayam
Shubhakaramou nee aashritha sadanam (2)
Jayakaramou nee maargamulo -
Nee dari nanne nadipinchuma ||Bhavana||
DOWNLOAD MP3 SONG HERE 👇
No comments:
Post a Comment