ప్రభుని కృతజ్ఞతతో స్తుతింతుమ్
||కృపలను||
1. మిమ్మును ముట్టినవాడు-
నాకంటి పాపను=ముట్టునని సెలవిచ్చిన దేవుడు=
కాచెను గతకాలం - నన్ను
||కృపలను||
2. రూపింపబడుచున్న - ఏ ఆయుధ ముండినను =
నాకు విరోధమై వర్ధిల్లదు యని
చెప్పిన మాట సత్యం - ప్రభువు
||కృపలను||
3. కన్నీటి లోయలలో నే కృంగిన వేళలలో =
నింగిని చీల్చి వర్షము పంపి =
నింపెను నా హృదయం - యేసు
||కృపలను||
4. సర్వోన్నతుడైన - నా దేవునితో చేరి =
సతతము తన కృప వెల్లడిచేయ =
స్తుతులతో నింపెను - యిలలో
||కృపలను||
5. హల్లెలూయా ఆమేన్ -హా నాకెంతో ఆనందమే =
సియోను వాసం నాకెంతో ఆనందం =
ఆనంద మానందమే - ఆమేన్
||కృపలను||
No comments:
Post a Comment