నిన్ను పాడి కీర్తించెదను = యేసయ్య...
నీప్రేమ పొంగుచున్నది (2)
1.పరిశుద్ధమైన పరవశమే -
పరమదేవుని కృపవరమే (2)
వెదకి నన్ను - కనుగొంటివి (2)
పాడుటకు పాటనిచ్చితివి (2) ||నీ పాదం||
2.నూతన నూనె ప్రభావముతో -
నూతన కవిత్వపు కృపతోను (2)
నింపి నిత్యం నడిపితివి (2)
నూతనయెరుషలేము చేర్చెదవు (2) ||నీ పాదం||
3.ఇరుకునందు పిలిచితివి -
నాకు సహాయము చేసితివి (2)
చెడియెక్కడ తిరుగకుండ (2)
చేరవచ్చి నన్ను ఆదుకొంటివి ||నీ పాదం||
4.నిత్యముగా నీ సన్నిధి -
నాకు ఇచ్చును విశ్రాంతిని (2)
దుడ్డు కర్రయు నీ దండము (2)
నిజముగ నన్ను ఆదరించును (2) ||నీ పాదం||
5.ఫలించు చెట్టు నీవు నిలుచు -
తీగెను నేను వ్యాపించుటకై (2)
కొమ్మనరికి కలుపు తీసి (2)
కాపాడి శుద్దీకరించితివి ||నీ పాదం||
6.నా హృదయ దైవం నీవు -
నాదు రక్షకా నా ప్రాణమా (2)
ప్రేమించెదన్ యేసురాజా (2)
ప్రేమ ముఖమును దర్శించెదను (2) ||నీ పాదం||
7.పరిశుద్ధమైన కీర్తితోను -
ప్రకాశమైన శిఖరము పై (2)
శీఘ్రముగా చేర్చెదవు (2)
సీయోనులో నిన్ను కీర్తించెదను (2) ||నీ పాదం||
__________________________
Nee paadam mrokkedam - nithyamu sthuthinchi =
Ninnu paadi keerthinchedanu -Yesayyaa…
Nee prema ponguchunnadi (2)
1.Parishudhamaina paravashame -
parama yesuni krupaa varame (2)
Vedaki nannu kanugontivi (2)
Paadutaku paatanichithivi (2) ||Nee Paadam||
2.Nuthana noone prabhaavamutho -
nuthana kavithvapu krupathonu (2)
Nimpi nithyamu nadipithivi (2)
Nuthana shaalemu cherchedavu (2) ||Nee Paadam||
3.Iruku nandu pilachithivi -
naaku sahaayamu chesithivi (2)
Chedi ekkada thirugakunda (2)
Cheravachchi nannu aadhukontivi (2) ||Nee Paadam||
4.Nithyamuga nee sannidhi -
naaku echchunu vishraanthini (2)
Duddu karra nee dandamunu (2)
Nijamuga nannu aadarinchunu (2) ||Nee Paadam||
5.Phalinchu chettu neevu nilachu -
theegaga nenu vyaapinchutakai (2)
Komma nariki kalupu theesi (2)
Kapaadi shudhdheekarinchithivi (2) ||Nee Paadam||
6.Naa hrudaya daivam neevu -
naadu rakshaka naa pranama (2)
Preminchedan yesu raaja (2)
Prema mukhamumu darshinchedanu (2) ||Nee Paadam||
7.Parishudhamaina keerthithonu -prakashamaina shikharamupai (2)
Sheeghramuga cherchedavu (2)
Seeyonulo ninnu keerthinchedan (2) ||Nee Paadam||
No comments:
Post a Comment