Aakashavasulara yehovanu ఆకాశవాసులారా యెహోవాను

ఆకాశవాసులారా - యెహోవాను స్తుతించుడి =  ఉన్నతస్థలముల నివాసులారా - యెహోవాను స్తుతించుడి హల్లెలూయ ||ఆకాశ||

1.ఆయన దూతలారా మరియు - ఆయన సైన్యములారా (2)
సూర్యచంద్ర తారలారా - యెహోవాను స్తుతించుడి - హల్లెలూయ (2) ||ఆకాశ||

2.సమస్త భూజనులారా - మరియు - జనముల అధిపతులారా (2)
వృద్ధులు బాలురు యౌవ్వనులారా
యెహోవాను స్తుతించుడి - హల్లెలూయ (2) ||ఆకాశ||

3.క్రీస్తుకు సాక్షులారా - మరియు రక్షణ సైనికులారా (2)
యేసు క్రీస్తు పావన నామం ఘనముగ స్తుతియించుడి - హల్లేలూయ (2) ||ఆకాశ||
_____________________________________
Aakasha vasulara -Yehovanu sthuthiyinchudi (2)
Unnatha sthalamula nivasulara - Yehovanu sthuthiyinchudi - halleluya (2) ||Aakasha||

1.Aayana duthalara mariyu - Aayana sainyamulara (2)
Surya chandra tharalara - Yehovanu sthuthiyinchudi – halleluya (2) ||Aakasha||

2.Samastha bhujanulara mariyu - Janamula adhipathulara (2)
Vrudhulu baluru, Yavvanulara - Yehovanu sthuthiyinchudi - Halleluya (2) ||Aakasha||

3.Kreesthuku sakshularaa mariyu - Rakshana Sainikulara (2)
Yesu kreesthu pavana namam - Ghanamuga sthuthiyinchudi - Halleluya (2) ||Aakasha||
DOWNLOAD MP3 SONG HERE 👇

No comments: