13 December 2020

Prabhu Yesuni Pujinthumu | ప్రభుయేసుని పూజింతుము అనుదినము

ప్రభు యేసుని పూజింతుము - అనుదినము ఘనపరచెదం కీర్తనలు పాడి - చప్పట్లు కొట్టి = సంతోషముగా ఉండెదం
హల్లెలూయ..హల్లెలూయ..హల్లెలూయ..హల్లెలూయ

1. మేలులన్ని- చేయువాడు - మన ప్రభువు 
    బాధలన్ని తీయువాడు - మన ప్రభువు 
    ఈలాటి -మన ప్రభువు మరిలేడు - యిలలోన    
    హల్లెలూయ.హల్లెలూయ.హల్లెలూయ.హల్లెలూయ

2. జీవమైన యేసు మనకు ఉన్నాడు
    జీవజల రుచులు మనకు చూపాడు 
    మనపాపం తీసాడు - మనఃశ్శాంతి నిచ్చాడు 
    హల్లెలూయ.హల్లెలూయ.హల్లెలూయ.హల్లెలూయ

3. ఆరిపోయిన దివిటీలు వెలగాలి అందరూ - 
    ఆత్మతో - నిండాలి - ప్రభు ఏ జామో - 
    ఏఘడియో రారాజు రానుండె
    హల్లెలూయ.హల్లెలూయ.హల్లెలూయ.హల్లెలూయ

No comments:

Recent Post

ప్రేమామృత్తధారలు చిందించిన Premamrutha daaralu chindinchina

677 రెండవ అనుబంధము 1.ప్రేమామృత్తధారలు చిందించిన యేసుకు సమమెవరు?  ఆ - ఆ - ఆ ప్రేమయెతానై నిలచి - ప్రేమవాక్కులనే బలికి ప్రేమతో ప్రాణము బెట్టి -...