Yentha Madhuramu Yesu Vaakyamu | ఎంత మధురము యేసు వాక్యము

ఎంత మధురము యేసు వాక్యము -
నా జీవిత కాలమంత నన్ను నడుపును (2) ||ఎంత||

1.అలసిసొలసిన సేద తీర్చును -
కరువు బరువులో ఆదరించును (2)
కృంగిన వేళ లేవనెత్తును (2)
శోధన వేళ జయము నిచ్చును (2) ||ఎంత||

2.ఆకలైనను ఆహారమిచ్చును -
శోకమైనను కన్నీరు తుడుచును(2)
చింతలైనను మాన్పివేయును (2)
చెంతచేరిన సంతోష మిచ్చును (2) ||ఎంత||

3.చీకటైనను వెలుగు చూపును -
పాపినైనను మార్చివేయును (2)
వింత ప్రేమను బయలు పరచును (2)
వెంబడించిన మేలు కలుగును (2) ||ఎంత||
___________________________________
Yentha madhuramo yesu vaakyamu
na jeevitha kaalamantha Nannu nadupunu (2) ||Yentha||

Alasi solasina sedha teerchunu
Karuvu bharuvulo aadarinchunu
Krunginavela levanethunu (2)
Shodhanavela jayamunichhunu (2) ||Yentha||

Aakalainanu aaharamichhunu
Shokamainanu kanneeru thuduchunu
Chinthalainanu maanpiveyunu (2)
Chenthacherina santhoshamichhunu (2) ||Yentha||

Cheekatainanu velugu chupunu
Paapinainanu maarchiveyunu
Vinthapremanu bayaluparachunu (2)
Vembadinchinaa melukalugunu (2) ||Yentha||
DOWNLOAD MP3 SONG HERE 👇

No comments: