ఎవరును లేరు ప్రకాశ
స్తుతి పాడుటకు యేసు నాదా -
చాలవు వెయ్యి నాలుకలు ||నీతో||
1. నిజముగా యేసు పరిశుద్ధుడు -
పరమ దేవుని చూచుటకు (2)
స్తుతులతోను.. కవిత్వముతో (2)
దేవ దేవుని చేరెదము ||నీతో ||
2. నశించును వెండి బంగారములు -
లోక మాయలు గతించును (2)
విలువైనది..స్థిరమైనది (2)
యేసునాధు నీ కృపా వరమే ||నీతో ||
3. జీవమిచ్చి లేచెను ప్రభువు -
జీవ దేవుడు విజయుడైయను (2)
యేసు ప్రభు తిరిగి వచ్చున్ (2)
సమీపించు నా శుభదినము ||నీతో ||
DOWNLOAD MP3 SONG HERE 👇
No comments:
Post a Comment